తెలంగాణ

telangana

ETV Bharat / press-releases

భారత్‍-పాక్‍ పోరులో పైచేయి ఎవరిది? - INDIA OR PAKISTAN MATCH

దుబాయ్‌ వేదికగా జరగనున్న దాయాదుల పోరుపై అంచనాలు - భారత్‍-పాక్‍ పోరులో పైచేయి ఎవరిది ? నేటి ప్రతిధ్వని

Prathidhwani Debate
India or Pakistan Match (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 23, 2025, 1:51 PM IST

Prathidhwani Debate On India or Pakistan Match :అసలే ఛాంపియన్స్‌ ట్రోఫీ! ఆ పై ఇండియా - పాకిస్థాన్‌! అందులోనూ ఆదివారం! 2017 ఫైనల్‌పోరు తర్వాత దెబ్బకు దెబ్బ తీసేందుకు అదే టోర్నీలో అందివచ్చిన అవకాశం! దుబాయ్‌ వేదికగా జరగనున్న దాయాదుల పోరుపై అంచనాలు ఇంకే స్థాయిలో ఉంటాయో చెప్పక్కర్లేదు.

చిరకాల ప్రత్యర్థితో ఈ పోరులో టీమిండియా లెక్కలు సరి చేస్తుందా? ఇరుజట్ల కూర్పు, ఫామ్‌, గణాంకాలపై విశ్లేషకులేం అంటున్నారు? రోహిత్‌సేనలో గేమ్‌ఛేంజ‌ర్లు ఎవరు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది అభిమానులకు పండగలా వస్తున్న ఈ హై వోల్టేజీ ఫైట్‌లో ఎవరి ఛాన్సెస్ ఏంటి? టోర్నీలో నిలవాలంటే గెలవాల్సిన పరిస్థితుల్లో పాకిస్థాన్ ఈ ఒక్కటీ కసిగా కొట్టేసి అదే ఊపులో కప్పు ఎగరేసుకుని రావాలని ఉవ్విళ్లూరుతున్న భారత్‌ బలాబలాలు, అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details