తెలంగాణ

telangana

ETV Bharat / politics

కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో నారా లోకేశ్ ఆధిక్యం - పిఠాపురంలో పవన్ ముందంజ - CHANDRABABU KUPPAM RESULT 2024 - CHANDRABABU KUPPAM RESULT 2024

Andhra Pradesh Assembly Election Results 2024 : ఆంధ్రప్రదేశ్​ ఎన్నికల కౌటింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ముందుగా పోస్టల్​ బ్యాలెట్​ ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. అందులో కుప్పంలో మాజీ సీఎం చంద్రబాబు ఆధిక్యంలో ఉన్నారు.

Andhra Pradesh Assembly Election Results 2024
Chandrababu Lead (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 4, 2024, 8:57 AM IST

Updated : Jun 4, 2024, 9:51 AM IST

Chandrababu Naidu in Lead in Kuppam: ఆంధ్రప్రదేశ్​ ఎన్నికల కౌటింగ్​ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్​ బ్యాలెట్​ ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. అందులో కుప్పంలో మాజీ సీఎం చంద్రబాబు ఆధిక్యంలో ఉన్నారు. మంగళగిరిలో నారా లోకేష్‌ ముందంజలో ఉన్నారు. పిఠాపురంలో పవన్‌కల్యాణ్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Last Updated : Jun 4, 2024, 9:51 AM IST

ABOUT THE AUTHOR

...view details