సార్వత్రిక సమరానికి ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మరి బడ్జెట్లో కీలక ప్రకటనలేంటి? ఏ రంగానికి ఎంత కేటాయించారు?. ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. పన్ను విధానం. అన్నీ వందేభారత్ లానే!. హెల్త్ కేర్‌పై నిర్మలమ్మ ప్రకటనలివే... కొత్త హౌసింగ్ స్కీమ్. రక్షణ రంగం. టార్గెట్ లక్షద్వీప్. రైతన్నలకు ఇలా. కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్!. ఇతర ప్రకటనలు. వివిధ శాఖలకు కేటాయింపులు ఇలా. వివిధ శాఖలకు కేటాయింపులు ఇలా