తెలంగాణ

telangana

సాయి పల్లవికి 'తండేల్' టీమ్ సర్​ప్రైజ్- సెట్స్​లో అవార్డ్ విన్నింగ్ సెలబ్రేషన్స్ - Sai Pallavi Filmfare Award 2024

By ETV Bharat Telugu Team

Published : Jul 17, 2024, 5:29 PM IST

Sai Pallavi Filmfare Award 2024: హీరోయిన్ సాయి పల్లవి రీసెంట్​గా ప్రకటించిన 68వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లో రెండు విభాగాల్లో పురస్కారాలు దక్కించుకుంది. ఈ క్రమంలో సౌత్‌ ఇండియాలో అతి తక్కువ కాలంలోనే 6సార్లు ఫిలింఫేర్‌ అవార్డు దక్కించుకున్న హీరోయిన్​గా నిలిచింది. దీంతో 'తండేల్' మేకర్స్ సెట్స్​లో దీన్ని గ్రాండ్​గా సెలబ్రేట్ చేశారు. డైరెక్టర్ చందూ , నిర్మాత అల్లు అరవింద్ ఆమెతో కేక్ కట్ చేయించి, శుభాకాంక్షలు తెలిపారు. (Source: Thandel Movie Team)
Sai Pallavi Filmfare Award 2024: 'తండేల్' మూవీ సెట్స్​లో సాయి పల్లవి అవార్డ్స్​ సెలబ్రేషన్స్​ (Source: Thandel Movie Team)
Sai Pallavi Filmfare Award 2024: హీరోయిన్ సాయి పల్లవికి కేక్ కట్ చేయిస్తున్న తండేల్ మూవీటీమ్ (Source: Thandel Movie Team)
Sai Pallavi Filmfare Award 2024: హీరోయిన్​కు శుభాకాంక్షలు తెలుపుతున్న డైరెక్టర్ చందూ మొండేటి (Source: Thandel Movie Team)
Sai Pallavi Filmfare Award 2024: సాయి పల్లవికి కేక్ తినిపిస్తున్న నిర్మాత అల్లు అరవింద్ (Source: Thandel Movie Team)
Sai Pallavi Filmfare Award 2024: కేక్ కట్టింగ్ అనంతరం ఫొటోకు ఫోజిస్తున్న మూవీటీమ్ (Source: Thandel Movie Team)
Sai Pallavi Filmfare Award 2024: తండేల్​లో నాగచైతన్య సరసన నటిస్తున్న సాయి పల్లవి (Source: ETV Bharat)
Sai Pallavi Filmfare Award 2024: విరాటపర్వంలో సాయి పల్లవి (Source: ETV Bharat)

ABOUT THE AUTHOR

...view details