Republic Day Celebrations at Jubilee Hills Public School : జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిపారు. పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జెండా ఎగురవేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో వివిధ రకాల ఆటలపోటీలు నిర్వహించారు. గెలుపొందినవారికి బహుమతులు అందజేశారు. వాటిని అందుకున్న విద్యార్థులు కేరింతలు పెట్టారు. ఇలా ఆటలపోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు తెలిపారు. (ETV Bharat)