తెలంగాణ

telangana

ETV Bharat / photos

పారాలింపిక్స్​లో భారత్ అదరహో- 29 పతకాలతో అథ్లెట్ల జోరు- గ్యాలరీ చూసేయండి - Paris Paralympics 2024 India

Paris Paralympics 2024 India: పారిస్ పారాలింపిక్స్​ 2024 క్రీడల్లో భారత పారా అథ్లెట్లు అదరగొట్టారు. 25 పతకాల లక్ష్యంతో బరిలో దిగితే అంచనాలుకు మించి రాణించి ఏకంగా 29 మెడల్స్​తో మన అథ్లెట్లు సత్తా చాటారు. అందులో 7 పసిడి పతకాలు కాగా, 9 రజతం, 13 కాంస్యాలు ఉన్నాయి. మరి ఎవరెవరు ఏయే క్రీడాంశాల్లో ఏయే పతకాలు సాధించారో చూద్దాం. (Source: Getty Images, IANS (Navdeep))

By ETV Bharat Sports Team

Published : Sep 8, 2024, 6:57 PM IST

అవని లేఖరా- షూటింగ్- స్వర్ణం (Source: Associated Press)
రుబీనా ఫ్రాన్సిస్‌ - షూటింగ్- కాంస్యం (Source: Getty Images)
యోగేశ్ కతునియా- డిస్క్​ త్రో- రజతం (Source: Getty Images)
మనీశ్‌ నర్వాల్- షూటింగ్- రజతం (Source: Getty Images)
నితేశ్ కుమార్- బ్యాడ్మింటన్- స్వర్ణం (Source: Getty Images)
సిమ్రన్- 200మీటర్లు పరుగు- కాంస్యం (Source: Getty Images)
తులసిమతి మురుగేశన్ - బ్యాడ్మింటన్- రజతం (Source: Getty Images)
సుమిత్‌ అంటిల్‌- జావెలిన్ త్రో- స్వర్ణం (Source: Getty Images)
సచిన్‌ ఖిలారీ- షాట్​పుట్- రజతం (Source: ANI)
ప్రణవ్ సూర్మ- క్లబ్ త్రో- రజతం (Source: Getty Images)
ప్రవీన్ కుమార్- హై జంప్- స్వర్ణం (Source: Getty Images)
ధరంబీర్ సింగ్ - క్లబ్ త్రో- స్వర్ణం (Source: Getty Images)
శీతల్ దేవి, రాకేశ్ కుమార్- మిక్స్​డ్ ఆర్చరీ- కాంస్యం (Source: Getty Images)
శరద్ కుమార్- హై జంప్- రజతం (Source: Getty Images)
ప్రీతి పాల్ 2 కాంస్యాలు (100, 200మీటర్లు) (Source: Getty Images)
కపిల్ పార్మర్- జూడో- కాంస్యం (Source: Getty Images)
అజిత్ సింగ్- జావెలిన్ త్రో- రజతం (Source: Getty Images)
మరియప్పణ్ తంగవేలు- హై జంప్- కాంస్యం (Source: Getty Images)
మోనా అగర్వాల్ - కాంస్యం (షూటింగ్) (Source: Getty Images)
హర్విందర్ సింగ్ - స్వర్ణం (ఆర్చరీ) (Source: Getty Images)
నిషద్ కుమార్- హై జంప్- రజతం (Source: Getty Images)
హొకాటో హొటోజి సెమా - అథ్లెటిక్స్‌- కాంస్యం (Source: Getty Images)
మనీషా రామ్​దాస్- బ్యాడ్మింటన్- కాంస్యం (Source: Getty Images)
సుందర్ సింగ్ గుర్జార్- జావెలిన్ త్రో- కాంస్యం (Source: Getty Images)
దీప్తి జింవాంజీ- 400మీటర్లు- కాంస్యం (Source: ETV Bharat)
నవదీప్ సింగ్ - స్వర్ణం (Source: Getty Images)
నిత్య శ్రీ శివన్- బ్యాడ్మింటన్- కాంస్యం. సుహాస్ యతిరాజ్-బ్యాడ్మింటన్- రజతం (Source: Associated Press)

ABOUT THE AUTHOR

...view details