తెలంగాణ

telangana

ఫైనల్​కు దూసుకెళ్లిన మను బాకర్- 20ఏళ్ల తర్వాత తొలి షూటర్​గా రికార్డ్ - Paris Olympics 2024

By ETV Bharat Telugu Team

Published : Jul 27, 2024, 8:42 PM IST

Manu Bhaker Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్​లో భారత షూటర్ మనూ బాకర్ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ క్వాలిఫికేషన్​లో అదరగొట్టింది. 580.27 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో ఎయిర్‌ పిస్టల్‌ సింగిల్స్‌లో 20 ఏళ్ల తర్వాత ఫైనల్‌ చేరిన భారత షూటర్‌గా మను బాకర్ రికార్డు సృష్టించింది. కాగా, జులై 28న మను ఫైనల్ మ్యాచ్ ఆడనుంది​. (Source: Associated Press)
Manu Bhaker Paris Olympics: పారిస్ ఒలింపిక్స్​లో భారత షూటర్ మనూ బాకర్ అదరగొట్టింది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్​లో ఫైనల్​కు దూసుకెళ్లింది. (Source: Associated Press)
Manu Bhaker Paris Olympics: లక్ష్యాన్ని గురిపెడుతున్న మను (Source: Associated Press)
Manu Bhaker Paris Olympics: పారిస్ ఒలింపిక్స్​ పిస్టల్ ఈవెంట్​లో మను (Source: Associated Press)
Manu Bhaker Paris Olympics: భారత స్టార్ షూటర్ మను బాకర్ (Source: ANI)
Manu Bhaker Paris Olympics: లక్ష్యాన్ని గురిపెడుతున్న మను (Source: Associated Press)
Manu Bhaker Paris Olympics: పారిస్ ఒలింపిక్స్​ పిస్టల్ ఈవెంట్​లో మను (Source: Associated Press)
Manu Bhaker Paris Olympics: షూటర్ మను బాకర్ (Source: ANI)
Manu Bhaker Paris Olympics: లక్ష్యాన్ని గురిపెడుతున్న మను (Source: Associated Press)
Manu Bhaker Paris Olympics:షూటర్ మను బాకర్ (Source: ANI)

ABOUT THE AUTHOR

...view details