ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / photos

శ్రీకాళహస్తిలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు- వృషభ, సింహ వాహనంపై స్వామి, అమ్మవార్లు - mahashivratri celebrations

దక్షిణ కైలాసంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ కాళహస్తీశ్వరలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఘనంగా నంది వాహన సేవ నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరుడు నంది వాహనాన్ని అధిరోహించగా దేవర అయిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి సింహ వాహనంపై కొలువుదీరి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వర్ణాభరణాల అలంకరణలో స్వర్ణ వాహనాలపై దివ్యదర్శనమిచ్చారు. ఆదిదంపతులను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు మాడా వీధుల్లో కి చేరుకోవడంతో శ్రీకాళహస్తి భక్త జనసంద్రంగా మారింది.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 9, 2024, 11:09 AM IST

నంది వాహనంపై శ్రీజ్ఞానాంబిక, సోమస్కందమూర్తిలు
స్వర్ణాభరణాల అలంకరణలో శ్రీ జ్ఞానాంబిక దేవి
ఉత్సవాలకు సిద్ధమైన స్వామి, అమ్మవార్లు
ఉత్సవ ఊరేగింపులో పాల్గొన్న భక్తులు
ఉత్సవమూర్తులను తిలకిస్తున్న భక్త జనం
స్వామి వారి ఉత్సహల్లో భక్తసందోహం
వృషభ, సింహ వాహనంపై స్వామి, అమ్మవార్లు
విద్యుత్​ దీపాలతో అలకరించిన శ్రీకాళహస్తీళ్వర దేవాలయం

ABOUT THE AUTHOR

...view details