చెరువుకు గండి - చేపల కోసం ఎగబడిన స్థానికులు - FISH CATCHING - FISH CATCHING
![](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-09-2024/1200-675-22366647-406-22366647-1725366098530.jpg)
Fish Catching at Nuziveedu Peddacheru: నూజివీడులో పెద్దచెరువుకు గండి పడింది. దీంతో చేపలన్నీ వరదకు కొట్టుకుపోయాయి. పంటపొలాల్లో, రహదారులపై కొట్టుకుపోతున్న చేపలను పట్టుకునేందుకు స్థానికులు పోటీపడ్డారు. ఎవరికి దొరికిన చేపలను వాళ్లు పట్టుకెళ్లారు. మరికొందరు రోడ్డుపైనే విక్రయించారు. (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 3, 2024, 5:55 PM IST