తెలంగాణ

telangana

ETV Bharat / photos

'గేమ్​ ఛేంజర్' డైరెక్టర్ కుమార్తె వివాహం - వేడుకకు హాజరైన సినీ ప్రముఖులు - Director Shankar Daughter Wedding - DIRECTOR SHANKAR DAUGHTER WEDDING

Director Shankar Daughter Wedding : కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య పెళ్లి చాలా గ్రాండ్​గా జరిగింది. శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తికేయన్‌తో ఐశ్వర్య వివాహబంధంలోకి అడుగుపెట్టింది. సోమవారం జరిగిన ఈ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు.

By ETV Bharat Telugu Team

Published : Apr 16, 2024, 8:11 AM IST

Director Shankar Daughter Wedding :
డైరెక్టర్ శంకర్ కుమార్తె పెళ్లిలో హీరో విక్రమ్​
డైరెక్టర్ శంకర్ కుమార్తె పెళ్లిలో నయన్​తార, విఘ్నేశ్​ శివన్
పెళ్లి వేడుకల్లో విక్రమ్​, మణిరత్నం, సుహాసిని
డైరెక్టర్ శంకర్ కుమార్తె పెళ్లిలో హీరో సూర్య, కార్తి
డైరెక్టర్ శంకర్ కుమార్తె పెళ్లి వేడుకల్లో సూపర్ స్టార్ రజనీ కాంత్
డైరెక్టర్ శంకర్ కుమార్తె పెళ్లి వేడుకల్లో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్

ABOUT THE AUTHOR

...view details