హిందూ మహా సముద్రంలో ఫ్రెంచ్ ద్వీపకల్పం మాయోట్‌లో ఛీడో తుపాను బీభత్సం సృష్టించింది.. తుపాను ధాటికి వందలాది మంది మృతి చెందారు.. ఆదివారం ఉదయం తుపాను కారణంగా దాదాపు 11 మంది మృతిచెందినట్లు అధికారులు పేర్కొన్నారు.. మరో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉందని. 246 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు.. మృతుల సంఖ్య వెయ్యి వరకు చేరే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.. ఆగ్నేయ హిందూ మహా సముద్రంలో ఏర్పడిన ఈ తుపాను కారణంగా మాయోట్ భారీగా నష్టాన్ని చవిచూసిందని తెలిపారు.. పక్కనున్న కొమోరోస్. మడగాస్కర్ ద్వీపాలపైనా ఛీడో ప్రభావం చూపింది.. గత 90 సంవత్సరాల్లో మాయోట్ ఇలాంటి తుపానును చూడలేదన్నారు.. తుపాన్ ప్రభావంతో గంటకు 220 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీచాయి.. గాలుల వల్ల భారీగా విద్యుత్ స్తంభాలు. చెట్లు కుప్పకూలాయి.. ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ సిబ్బందిని సహాయక చర్యలు చేపట్టారు. ఫ్రెంచ్లో ఛీడో తుపాను బీభత్సవం. సహాయక చర్యల్లో రెస్క్యూ సిబ్బంది