ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం - హాజరైన ప్రముఖులు వీరే! - chandrababu took oath as AP cm - CHANDRABABU TOOK OATH AS AP CM
![](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-06-2024/1200-675-21693150-thumbnail-16x9-cbn-oath.jpg)
Chandrababu Oath Cermony eminent personalities : ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. వారికి పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి, నరేంద్ర మోదీ, అమిత్షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తదితరలు హాజరయ్యారు. (ETV Bharat)
Published : Jun 12, 2024, 2:55 PM IST