తెలంగాణ

telangana

ETV Bharat / photos

మీరు జిమ్​కు వెళ్తున్నారా ? ఈ సెలబ్రిటీ స్పెషల్ అవుట్​ఫిట్స్​ను ఓ లుక్కేయండి! - Celebrity Inspired Gym Look - CELEBRITY INSPIRED GYM LOOK

Celebrity Inspired Gym Look : మీరు జిమ్​కు వెళ్తున్నారా ? ఎప్పుడూ క్యాజువల్​ జిమ్ సూట్​ వేసుకుని బోర్ కొట్టిందా ? అయితే ఈ సెలబ్రిటీల జిమ్ అవుట్​ఫిట్స్​ను ఓ లుక్ వేయండి.

By ETV Bharat Telugu Team

Published : Apr 14, 2024, 12:55 PM IST

Celebrity Inspired Gym Look :
బాలీవుడ్​లో యోగా, జిమ్ అంటే అందరినీ కరీనా కపూర్ గుర్తొస్తుంది. ఈమె జిమ్ లుక్ కూడా అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. ఈ సింపుల్ సూట్​ను మీరూ ట్రై చేయండి
బీటౌన్ బ్యూటీ కత్రీనా కూడా తన జిమ్​ అవుట్​ఫిట్​ను సింపుల్​గా ఉండేగా చూస్తుంటుంది. ఎక్కువగా ఈమె బ్లాక్ అండ్ వైట్ అవుట్​ఫిట్​లోనే కనిపిస్తుంది.
సొట్ట బుగ్గల సుందరి దీపిక పదుకుణె కూడా తన జిమ్ లుక్​లో చాలా సింపుల్​గా ఉంటుంది. స్పోర్ట్స్​ అండ్ ట్రెండీగా ఉన్న లుక్​ను మీరూ ట్రై చేయండి.
తల్లి అయినా కూడా తన ఫిట్​నెస్​ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది ఆలియా భట్​. ఈమె చాలా సింపుల్ అండ్ కలర్​ఫుల్ జిమ్ అవుట్​ఫిట్​ను ఇష్టపడుతుంటుంది.
యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ ఇటీవలే ఈ నియాన్ కలర్స్ జిమ్ అవుట్​ఫిట్​లో నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది. ఈ లుక్​ను ఫ్యాన్స్ విపరీతంగా ఫాలో అవుతున్నారు.
స్టార్ క్రికెటర్ విరాట్​తో పాటు అతడి సతీమణి అనుష్క సోషల్ మీడియా నిండా ఫిట్​నెస్​కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఉంటాయి. అన్నీ సింపుల్ అండ్ స్పెషల్ అవుట్​ఫిట్స్​తోనే ఉంటాయి.

ABOUT THE AUTHOR

...view details