ఈ బౌద్ధ సంపద ఏళ్లుగా నిర్వహణకు దూరంగా ఉంది.. భారతీయ పురాతత్వ సర్వేక్షణ సంస్థ పుణ్యమా అని కనీసం చూసేందుకైనా మిగిలాయి.. మౌర్యచక్రవర్తి అశోకుని కాలంలో బుద్ధ గయలోని గుహల్లాగే ఇవి ఉంటాయి.. రాతి స్తూపాలు. బౌద్ధ భిక్షువుల మండపం. ఇక్కడ బౌద్ధ భిక్షువుల నివాస గుహలు. ధ్యాన మందిరం ఉన్నాయి.. రాతి కొండను తొలిచి చేసిన బౌద్ధ భిక్షువుల గుహలు. బౌద్ధ భిక్షువుల గుహలు. బౌద్ధ భిక్షువుల నివాస గుహలు. మూడో శతాబ్దం నాటి బౌద్ధ ఆరామాలు. కార్తిక మాసంలో ధర్మలింగేశ్వరాలయం వద్ద పూజలు చేస్తున్న భక్తులు