తెలంగాణ

telangana

ETV Bharat / photos

ఉల్లాసంగా సాగిన సద్దుల బతుకమ్మ సంబురాలు - ఈ ఫొటోలు ఎంతో ప్రత్యేకం!

రాష్ట్రవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ఎంగిలిపూలతో మొదలైన బతుకమ్మ పండుగ సద్దులతో ముగిసింది. మహిళలు తొమ్మిది రోజులు తీరొక్క పువ్వులతో బతుకమ్మను పేర్చి ఆడి పాడారు. చివరి రోజు భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పూజించి గౌరమ్మను గంగమ్మ ఒడికి సాగనంపారు. వచ్చే ఏడూ మళ్లీ రావమ్మా అంటూ తల్లికి నీరాజనాలు పట్టారు. (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 11, 2024, 7:47 AM IST

చివరి రోజు సద్దుల బతుకమ్మ సంబురాలు (ETV Bharat)
సద్దుల బతుకమ్మ చుట్టూ ఆడిపాడుతున్న మహిళలు (ETV Bharat)
బతుకమ్మను తీసుకెళుతున్న మహిళలు (ETV Bharat)
బతుకమ్మ ఆడుతున్న ఆడపడుచులు (ETV Bharat)
బతుకమ్మ పట్టుకున్న మహిళలు (ETV Bharat)
ఉల్లాసంగా బతుకమ్మ ఆడుతున్న ఆడవాళ్లు (ETV Bharat)
బతుకమ్మలతో సందడి చేసిన వనితలు (ETV Bharat)
విద్యుత్​ కాంతులతో సద్దుల బతుకమ్మ (ETV Bharat)
తెలంగాణలో ఘనంగా సద్దుల బతుకమ్మ పండుగ (ETV Bharat)
బతుకమ్మ ఆడుతున్న ప్రజాప్రతినిధులు (ETV Bharat)
వెళ్లిరావే బతుకమ్మా అంటూ ఆడపడుచుల పాటలు (ETV Bharat)
ఆఖరి రోజు బతుకమ్మ చిందులేస్తున్న యువతులు (ETV Bharat)
గంగమ్మ ఒడికి చేరిన బతుకమ్మలు (ETV Bharat)

ABOUT THE AUTHOR

...view details