తెలంగాణ

telangana

ETV Bharat / photos

అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ HD ఫొటోలు- మీరు చూశారా? - అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ

Ayodhya Pran Pratishtha Photos : అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ప్రధాని మోదీ స్వామివారికి పట్టువస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించారు. రామలల్లా విగ్రహం వద్ద పూజలు చేశారు. అనంతరం 12.29 నిమిషాలకు అభిజిత్‌ లగ్నంలో బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ చారిత్రక ఘట్టానికి 7 వేల మంది ప్రముఖులు హాజరయ్యారు. ఆ ఫొటోలు మీకోసం.

By ETV Bharat Telugu Team

Published : Jan 22, 2024, 2:46 PM IST

Updated : Jan 22, 2024, 3:14 PM IST

Ayodhya Pran Pratishtha Photos : అయోధ్య నవనిర్మిత మందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. అందుకు సంబంధించిన చిత్రాలు మీకోసం
స్వర్ణాభరణాలతో గర్భగుడిలో కొలువుదీరిన శ్రీరామచంద్రుడు
అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ పూజలు చేస్తున్న ప్రధాని మోదీ
ప్రాణప్రతిష్ఠ పూజలు చేస్తున్న ప్రధాని మోదీ
ప్రాణప్రతిష్ఠ పూజలు చేస్తున్న ప్రధాని మోదీ
బాలరామయ్యకు సాష్టాంగ నమస్కారం చేస్తున్న ప్రధాని
శ్రీరాముడికి మోదీ దివ్య హారతి
రామయ్యకు మోదీ నమస్కారం
శ్రీరాముడికి పట్టు వస్త్రాలు, ఛత్రం తీసుకెళ్తున్న ప్రధాని మోదీ
శ్రీరాముడికి పట్టు వస్త్రాలు, ఛత్రం తీసుకెళ్తున్న ప్రధాని మోదీ
కారులో ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్
ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నటుడు రజనీకాంత్
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నటుడు అమితాబ్​ బచ్చన్​ కుటుంబం
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన అతిథులు
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు
రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ మహిళా భక్తుల ర్యాలీ
రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ మహిళా భక్తుల కోలాహలం
భక్తుల ర్యాలీ
రామాలయంపై హెలికాప్టర్ల పూల వర్షం
విద్యుత్ కాంతుల్లో రామమందిరం
విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్న అయోధ్య
అయోధ్య టెంట్​ సిటీ
రామాలయం లోపల
రామాలయం లోపల
రామాలయం లోపల
అయోధ్య రామమందిరం
పూలవర్షం కురిపిస్తున్న ఆర్మీ హెలికాప్టర్లు
Last Updated : Jan 22, 2024, 3:14 PM IST

ABOUT THE AUTHOR

...view details