తెలంగాణ

telangana

ETV Bharat / photos

రెడ్​ కార్పెట్​పై మెరిసిన ​ ప్లేయర్లు - ఈ ఆసీస్ స్టార్​ కపుల్స్​ను చూశారా? - Australia Cricket Awards 2024

Australia Cricket Awards Stars : ఇటీవలే ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డుల వేడుక గ్రాండ్​గా జరిగింది. అందులో ఆసీస్​ జట్టుకు చెందిన ప్లేయర్లు తమ సతీమణులతో పాల్గొని సందడి చేశారు. ఎప్పుడూ యూనిఫామ్​లో కనిపించే ఈ స్టార్​ క్రికెటర్లు ఈ వేడుకలో సూట్​ ధరించి కనిపించారు. రెడ్​ కార్పెట్​పై సినిమా స్టార్లులా మెరిశారు. ఆ చూడముచ్చటైన ఫొటోలను మీరు కూడా ఓ లుక్కేయండి.

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2024, 1:48 PM IST

Australia Cricket Awards Stars : ఇటీవలే జరిగిన ఆస్ట్రేలియా క్రికెట్​ అవార్డుల్లో స్టార్​ క్రికెటర్లు కలర్​ఫుల్ అవుట్​ఫిట్లలో సందడి చేశారు. వాటిని మీరూ ఓ లుక్కేయండి
ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డుల వేడుకల్లో ప్యాట్​ కమిన్స్​, బెకీ బోస్టన్​
ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డుల వేడుకల్లో ట్రావిస్ హెడ్​, జెసికా డేవిస్​
ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డుల వేడుకల్లో స్టీవ్ స్మిత్​, డాని విల్లిస్
ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డుల వేడుకల్లో కామెరూన్ గ్రీన్​, ఎమిలీ రెడ్​వుడ్​
ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డుల వేడుకల్లో ఉస్మాన్ ఖవాజా, రాచెల్ మెక్లెల్లన్​
ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డుల వేడుకల్లో బొలాండ్​, క్లారిస్సా
ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డుల వేడుకల్లో ఆరోన్​ ఫించ్​, అమీ గ్రిఫిత్​
ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డుల వేడుకల్లో మిచెల్ స్టార్క్‌​, అలీసా హీలీ
ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డుల వేడుకల్లో మిచెల్ మార్ష్​, గ్రెటా

ABOUT THE AUTHOR

...view details