తెలంగాణ

telangana

ETV Bharat / photos

అంబానీల ప్రీవెడ్డింగ్​లో రామ్​చరణ్ స్టెప్పులు- జంగిల్ సఫారీ డ్రెస్సుల్లో ఫోజులిచ్చిన సెలెబ్రిటీస్ - anant ambani pre wedding date

Anant Ambani Pre Wedding Photos : ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ ప్రీవెడ్డింగ్‌ వేడుకలు రెండో రోజు (మార్చి2) ఘనంగా జరిగాయి. అంబానీ కుటుంబం 3000 ఎకరాల్లో అభివృద్ధి చేసిన జంతు సంరక్షణ కేంద్రం 'వన్​తారా'లో ఉదయం వైల్డ్​సైడ్​ వాక్ అనే కార్యక్రమం జరిగింది. దీనికోసం 'జంగల్​ ఫీవర్'​ డ్రెస్సుల్లో అతిరథమహారథులు మెరిసిపోయారు. ఆ ఫొటోలు మీకోసం.

By ETV Bharat Telugu Team

Published : Mar 3, 2024, 12:09 PM IST

Updated : Mar 3, 2024, 12:27 PM IST

Anant Ambani Pre Wedding Photos : అనంత్​ అంబానీ- రాధికా మర్చంట్​ ప్రీవెడ్డింగ్ వేడుకలు రెండో రోజు గ్రాండ్​గా జరిగాయి.
అనంత్​ అంబానీ ప్రీవెడ్డింగ్​ ఈవెంట్​లో సల్మాన్​, షారుక్​, ఆమిర్​​ ఖాన్​తో స్టెప్పులేసిన రామ్​చరణ్​
జంగిల్ సఫారీ డ్రెస్​లో ప్రముఖ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ తళుక్కుమన్నారు. ​
ప్రీవెడ్డింగ్ వేడుకలో భార్యతో కలిసి పాల్గొన్న మైక్రోసాఫ్ట్​ సహవ్యవస్థాపకుడు బిల్​ గేట్స్
రాణీ ముఖర్జీ
అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్​ వేడుకలు
భార్యతో కలిసి జంగిల్ సఫారీ డ్రెస్​లో ఫొటోలకు ఫోజులిచ్చిన మెటా అధినేత మార్క్​ జుకర్​బర్గ్
నీతా అంబానీ, అనంత్​ అంబానీతో ప్రముఖ అమెరికన్ సింగర్​ రిహాన్నా
తన కుమారుడితో అనంత్​ అంబానీ ప్రీవెడ్డింల్​లో పాల్గొన్న ఈశా అంబానీ పిరమాల్
అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్​ వేడుకల ఫొటోలు
అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్​ వేడుకలు
అనంత్​ అంబానీ ప్రీవెడ్డింగ్​ వేడుకలో పాల్గొన్న బాలీవుడ్ నటుడు
భార్య దీపికా పదుకొణెతో రణ్​వీర్​ సింగ్
బిల్​గేట్స్ దంపతులతో అనంత్​, ముకేశ్​ అంబానీ
అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్​ వేడుకలు
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్​ భర్త కశ్యప్​తో కలిసి అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్​ వేడుకలకు హాజరయ్యారు.
భార్యతో కలిసి ప్రీవెడ్డింగ్ వేడుకల్లో పాల్గొన్న తమిళ డైరెక్టర్ అట్లీ
సారా తెందుల్కర్
అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్​ వేడుకలు
అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్​ వేడుకల్లో అర్జున్ కపూర్, జాన్వీ కపూర్
భార్య అంజలితో సచిన్ తెందూల్కర్
భార్య కరీనా కపూర్ ఖాన్, కుమారుడితో సైఫ్​ అలీ ఖాన్
అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్​ వేడుకలు
అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్​ వేడుకలో ఈశా అంబానీ పిరమాల్
వధూవరులతో మార్క్​ జుకర్​బర్గ్
స్టేజ్​పై డ్యాన్స్​ చేసిన షారుఖ్​, సల్మాన్​
అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్​ వేడుకలు
అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్​ వేడుకలు
మామయ్య ముకేశ్​ అంబానీతో రాధికా మర్చంట్
అత్తతో నీతా అంబానీతో రాధికా మర్చంట్
అంబానీ బ్రదర్స్​
ప్రముఖ ఆద్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్
సొనాలీ బింద్రె
నీతా అంబానీ
ఈశా అంబానీ
అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్​ వేడుకలు
అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్​ వేడుకలు
Last Updated : Mar 3, 2024, 12:27 PM IST

ABOUT THE AUTHOR

...view details