తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Apr 10, 2024, 9:47 AM IST

ETV Bharat / opinion

పంచాంగం అంటే ఏంటి - రోజువారీ జీవితంలో దీని ప్రాముఖ్యత ఏంటి? - Ugadi Panchangam 2024

Prathidwani Debate On Ugadi Panchangam 2024 : ఉగాది అనగానే గుర్తుకొచ్చే విషయం పంచాంగ శ్రవణం. ఇంగ్లిష్‌ క్యాలెండర్‌కు ముందే పంచాంగాన్ని భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గ్రహగతుల ప్రభావాన్ని పంచాగం రూపంలో పండితులు అందిస్తున్నారు. రాశుల వారీగా ఆదాయ, వ్యయాలు, రాజపూజ్యం, అవమానం లెక్కలు అనే అంశాలపై నేటి ప్రతిధ్వని.

Ugadi Panchangam 2024
Ugadi Panchangam 2024

Prathidwani Debate On Ugadi Panchangam 2024 :తెలుగు క్యాలెండర్‌ను పంచాగం అంటారు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంగాలు అందులో ఉంటాయి. క్యాలెండర్‌ కంటే వేల సంవత్సరాల ముందే భారతీయులు ఖచ్చితమైన కాలగణన చేశారు. భారతీయ ఖగోళ గణిత విజ్ఞానమే పంచాగం. మన రోజువారీ జీవితానికి పంచాగం ఎలా ఉపయోగపడుతుంది. 12 రాశుల వారికి ఆదాయ, వ్యయాలు? రాజ్యపూజ్యం, అవమానం అనేవి వేటి ఆధారంగా చెప్పగలుగుతారు?

ABOUT THE AUTHOR

...view details