Prathidhwani Debate on Trauma Care Improve : రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో ఏటా వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. దానికి నాలుగు రెట్లు అధికంగా గాయాలపాలవుతున్నారు. ఈ మరణాల తీవ్రతకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తూ ఉంది. అయితే ప్రమాద బాధితులకు సత్వర వైద్యం అందించడం లక్ష్యంగా చేపట్టిన ట్రామాకేర్ చికిత్సల విధానంలో మెరుగైన ఫలితాలు సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి?
రాష్ట్రంలో మెరుగైన ట్రామాకేర్ వైద్యం అందించడం ఎలా? - TRAUMA CARE IN TELANGANA - TRAUMA CARE IN TELANGANA
Prathidhwani Debate on Trauma Care Improve : తెలంగాణలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో వేలాది మంది మరణిస్తున్నారు. దానికి నాలుగు రెట్లు అధికంగా గాయాలపాలవుతున్నారు. మరణాల నివారణ కోసం ప్రభుత్వం ట్రామాకేర్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మరి మెరుగైన ట్రామాకేర్ వైద్యం అందించడం ఎలా?అంబులెన్స్ సేవల్లో ఏఏ అంశాల్ని మెరుగుపర్చాలి? అనే అంశంపై నేటి ప్రతిధ్వని
Trauma Care Centers
Published : Mar 27, 2024, 9:57 AM IST
ట్రామాకేర్ చికిత్సల ప్రమాణాలు ఎలా ఉన్నాయి? అంబులెన్స్‌ల్లో ఎలాంటి వైద్య పరికరాలు ఉండాలి? గోల్డెన్ అవర్‌కు ప్రాధాన్యం వల్ల ప్రాణాలకు రక్షణ. అంబులెన్స్ సేవల్లో ఏఏ అంశాల్ని మెరుగుపర్చాలి? ట్రామాకేర్ బలోపేతం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. అలాగే పటిష్ట రోడ్ సేఫ్టీ విధానం అమలుచేయడం ద్వారా రోడ్డు మరణాలను ఏ మేరకు తగ్గించవచ్చు? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.