తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఈ వారం OTTలోకి 20కుపైగా క్రేజీ సినిమా/సిరీస్​లు - మీ ఛాయిస్ ఏంటి? - This Wekk OTT Releases - THIS WEKK OTT RELEASES

This Wekk OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్​ను అలరించేందుకు బోలేడు సినిమా సిరీస్​లు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవేంటో చూద్దాం.

Source Getty Images and ANI
This Wekk OTT Releases (Source Getty Images and ANI)

By ETV Bharat Telugu Team

Published : Jun 10, 2024, 3:06 PM IST

This Wekk OTT Releases : కొత్త వారం మొదలైపోయింది. అయితే ఈ మధ్య కాలంలో గమనిస్తే థియేటర్లలో విడుదలైన సినిమాలన్నీ ఓటీటీలోకి రావడానికి ఎక్కువ సమయం తీసుకోవట్లేదు. వాస్తవానికి థియేటర్లలో రిలీజ్ అయిన చిత్రాలు ఓటీటీలోకి అందుబాటులోకి రావాలంటే కనీసం నెల రోజులపైనే సమయం పడుతుంది. కానీ కొన్ని సార్లు మాత్రం థియేట్రికల్ రన్​ ఆధారంగా త్వరగానే వచ్చేస్తుంటాయి. అలానే ఇప్పుడు పలు ఇంట్రెస్టింగ్ సినిమా సిరీస్​లన్నీ త్వరగానే ఓటీటీలోకి వచ్చేశాయి. ఇప్పటికే కొన్ని స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలేంటో చూసేద్దాం.

నెట్ ఫ్లిక్స్​లో

కింగ్ ఆఫ్ కలెక్టబుల్స్ ద గోల్డిన్ టచ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 12

డాక్టర్ క్లైమాక్స్ (థాయ్ సిరీస్) - జూన్ 13

విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి – జూన్ 14

మహారాజ్ (హిందీ సినిమా) - జూన్ 14

నాక్ ఎట్ ది క్యాబిన్ (ఇంగ్లీష్)

స్వీట్ టూత్ (ఇంగ్లీష్ సిరీస్) సీజన్ 3

పర్ఫెక్ట్ మ్యాచ్ (ఇంగ్లీష్ సిరీస్) సీజన్ 2

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్​లో

ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ హిన్ & సిక్స్ అదర్ లాంగ్స్ సిరీస్ సీజన్ 4

ద కలర్ ఆఫ్ విక్టరీ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 10

ప్రొటెక్టింగ్ ప్యారడైజ్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 10

నాట్ డెడ్ యెట్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 12

ఆహాలో

బూమర్ అంకుల్ (తమిళ సినిమా)

మిరల్ – తెలుగు మూవీ

పారిజాత పర్వం (తెలుగు సినిమా) - జూన్ 12

కురంగు పెడల్ (తమిళ సిరీస్) - జూన్ 14

అమెజాన్ ప్రైమ్​లో

గ్రౌండ్ (తెలుగు సినిమా) - జూన్ 10

ద బాయ్స్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 13

స్టార్ తమిళ సినిమా

జీ5లో

లవ్ కీ అరేంజ్ మ్యారేజ్ (హిందీ సినిమా) - జూన్ 14

పరువు (తెలుగు సిరీస్) - జూన్ 14

ఆపిల్ ప్లస్ టీవీలో

ప్రెజూమ్డ్ ఇన్నోసెంట్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 12

క్యాంప్ స్నూపీ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 14

కల్కి – ఈటీవీ విన్

బ్లాక్అవుట్ - హిందీ జియోసినిమా

ఫైటర్ (కన్నడ) - సన్​నెక్ట్స్​

ABOUT THE AUTHOR

...view details