తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2024, 1:08 PM IST

ETV Bharat / entertainment

ఈ వీకెండ్ పండగే - OTTలో ఒక్కరోజే 11 సినిమాలు!

This Week OTT Releases : ఈ వీకెండ్ కోసం ఓటీటీలో పలు ఆసక్తికర సినిమాలు, సిరీసులు స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి. ఒక్కరోజే 11 సినిమాలు ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి. మరి అందులో ఏ సినిమా ఆసక్తి కలిగిస్తుందో వివరాలను తెలుసుకుందాం.

ఈ వీకెండ్ పండగే - OTTలో ఒక్కరోజు 11 సినిమాలు!
ఈ వీకెండ్ పండగే - OTTలో ఒక్కరోజు 11 సినిమాలు!

This Week OTT Releases : కొత్త వీకెండ్ వచ్చేసింది. ఈ వారం సినీ ప్రియులకు పండగే. ఒక్కరోజే 11 సినిమాలు ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి. అయితే ఇందులో టాలీవుడ్ చిత్రాలు లేనప్పటికీ, డబ్బింగ్ సినిమాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వాటిలో క్రైమ్ థ్రిల్లర్ పోచర్, మోహన్ లాల్ నటించిన మలైకోట్టై వాలిబన్, సంచలన మర్డర్ కేస్ ది బరీడ్ ట్రూత్ లాంటి చిత్రాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంట్రెస్ట్ కలిగిపిస్తున్నాయి. ఇవే కాకుండా ఇంకా పలు వెబ్ సిరీసులు, సినిమాలు కూడా విడుదల కానున్నాయి. వాటి వివరాలను తెలుసుకుందాం.

ఈ వీకెండ్‌లో ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానున్న చిత్రాలివే.

అమెజాన్ ప్రైమ్

ది వించెస్టర్స్‌- ఫిబ్రవరి 22నుంచి స్ట్రీమింగ్ అవుతుంది

అపార్ట్‌మెంట్‌ 404- (థ్రిల్లర్‌ సిరీస్)- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్

పోచర్- (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్

ది సెకండ్ బెస్ట్ హాస్పిటల్ ఇన్‌ ది గెలాక్సీ(కార్టూన్ సిరీస్)- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్

జియో సినిమా

సమ్మర్‌ హౌస్‌ సీజన్‌-8 (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

మలకోట్టై వాలిబన్‌- (మలయాళ సినిమా)- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్

లయన్స్‌ గేట్ ప్లే

సా ఎక్స్‌(అమెరికన్ హారర్‌ ఫిల్మ్)- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్

నెట్‌ఫ్లిక్స్‌

సౌత్‌ పా(ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 22నుంచి స్ట్రీమింగ్ అవుతుంది

అవతార్ అండ్ ది లాస్ట్ ఎయిర్‌బెండర్(వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 22నుంచి స్ట్రీమింగ్ అవుతుంది

మీ కుల్పా(నెట్‌ఫ్లిక్స్ సినిమా)- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్

త్రూ మై విండో 3: లుకింగ్ ఎట్ యు(స్పానిష్ మూవీ)- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్

ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: ది బరీడ్ ట్రూత్(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్

ఫార్ములా- 1: డ్రైవ్ టూ సర్వైవ్ సీజన్-6(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్

ఎవరీథింగ్ ఎవరీవేర్ ఆల్ ఏట్ వన్స్- ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్

మార్షెల్ ది షెల్ విత్ షూస్ ఆన్ - ఫిబ్రవరి 24న స్ట్రీమింగ్

ఇదేందయ్యా ఇది - స్మశాన వాటికలో మూవీ టీజర్​ రిలీజ్!

సెకండ్ ప్రెగ్నెన్సీపై ఉపాసన హింట్ - ఆనందంలో మెగా ఫ్యాన్స్!

ABOUT THE AUTHOR

...view details