తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వీకెండ్ ఆగయా - మొత్తం 21 సినిమా/సిరీస్​లు - మీ ఛాయిస్​ ఏంటి? - వీకెండ్​ ఓటీటీ సినిమాలు

This Week OTT Releases : వీకెండ్ వచ్చేసింది. లేటెస్ట్​గా మొత్తం 21 సినిమా/సిరీస్​లు అందుబాటులోకి వచ్చాయి. అవేంటో చూసేద్దామా.

వీకెండ్ ఆగయా - మొత్తం 21 సినిమా/సిరీస్​లు - మీ ఛాయిస్​ ఏంటి?
వీకెండ్ ఆగయా - మొత్తం 21 సినిమా/సిరీస్​లు - మీ ఛాయిస్​ ఏంటి?

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 5:18 PM IST

This Week OTT Releases :వీకెండ్ వచ్చేసింది. అయితే కొంతమందికి మాత్రం ఎలాంటి సినిమాలు, ఏ జోనర్ వెబ్ సిరీస్ చూడాలన్న చిన్న కన్ఫ్యూజన్‌ ఉండొచ్చు. అలాంటి వారి కోసమే ఈ వీకెండ్​లో చూసేందుకు కొన్ని ఆసక్తికరమైన​ సినిమా సిరీస్​ల వివరాలను మీ ముందుకు తీసుకొచ్చేశాం. ఆ డీటెయిల్స్​ చూసేద్దాం. ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు, సిరీసుల జాబితా ఇదే..

నెట్ ఫ్లిక్స్​లో

1. మైటీ భీమ్స్ ప్లే టైమ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జనవరి 29నుంచే స్ట్రీమింగ్ అవుతుంది

2. ది గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ (ఇంగ్లీష్ మూవీ)- జనవరి 29నుంచే స్ట్రీమింగ్ అవుతుంది

3. జాక్ వైట్ హాల్: సెటిల్ డౌన్ (ఇంగ్లీష్ సినిమా)- జనవరి 30నుంచే స్ట్రీమింగ్ అవుతుంది

4. నాస్కర్: ఫుల్ స్పీడ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జనవరి 30నుంచే స్ట్రీమింగ్ అవుతుంది

5. అలెగ్జాండర్: ది మేకింగ్ ఆఫ్ ఏ గాడ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జనవరి 31నుంచే స్ట్రీమింగ్ అవుతుంది

6. బేబీ బండిటో (ఇంగ్లీష్ సిరీస్)- జనవరి 31నుంచే స్ట్రీమింగ్ అవుతుంది

7. ది సెవెన్ డెడ్లీ సిన్స్ (జపనీస్ వెబ్ సిరీస్)- జనవరి 31నుంచే స్ట్రీమింగ్ అవుతుంది

8. విల్ (డచ్ మూవీ)- జనవరి 31నుంచే స్ట్రీమింగ్ అవుతుంది

9. ఆఫ్టర్ ఎవ్రీథింగ్ (ఇంగ్లీష్ చిత్రం)- జనవరి 31నుంచే స్ట్రీమింగ్ అవుతుంది

10. లెట్స్ టాక్ అబౌట్ చు (మాండరీన్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 2న స్ట్రీమింగ్

11. ఓరియన్ అండ్ ది డార్క్ (ఇంగ్లీష్ సినిమా)- ఫిబ్రవరి 2న స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్ వీడియోలో

12. మరిచి (కన్నడ సినిమా)- జనవరి 29నుంచే స్ట్రీమింగ్ అవుతుంది

13. డీ ప్రాంక్ షో (డచ్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 2న స్ట్రీమింగ్

14. మిస్టర్ అండ్ మిస్ స్మిత్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 2

15. సైంధవ్ (తెలుగు సినిమా)- ఫిబ్రవరి 3న స్ట్రీమింగ్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్​లో

16. కోయిర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జనవరి 31నుంచే స్ట్రీమింగ్ అవుతుంది

17. మిస్ పర్ఫెక్ట్ (తెలుగు వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 2న స్ట్రీమింగ్

18. సెల్ఫ్ (ఇంగ్లీష్ మూవీ)- ఫిబ్రవరి 2న స్ట్రీమింగ్

జియో సినిమా ఓటీటీలో

19. ఇన్ ద నో (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- - జనవరి 29నుంచే స్ట్రీమింగ్ అవుతుంది

బుక్ మై షో ఓటీటీ ప్లాట్ ఫామ్​లో

20. అసెడియో (స్పానిష్ చిత్రం)- - జనవరి 30నుంచే స్ట్రీమింగ్ అవుతుంది

మనోరమ మ్యాక్స్ ఓటీటీలో

21. ఓ మై డార్లింగ్ (మలయాళ చిత్రం)- - ఫిబ్రవరి 2న స్ట్రీమింగ్

ఓటీటీలోకి మరో సైకో థ్రిల్లర్​ సిరీస్​- LSD స్ట్రీమింగ్​ ఎప్పట్నుంచంటే ?

ఏంటి జ్యోతి రాయ్ వయసు 38 కాదా? రియల్​ ఏజ్​ చెప్పి షాకిచ్చిన నటి!

ABOUT THE AUTHOR

...view details