తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వీకెండ్ స్పెషల్​ ఒక్క రోజే 25 సినిమా/సిరీస్​లు - ఆ 12 వెరీ స్పెషల్​ - THIS WEEK OTT RELEASES

ఈ వారం ఓటీటీలో బోలేడు సినిమా/ సిరీస్​లు - మీరేం చూస్తారు?

This Week OTT Releases
This Week OTT Releases (source Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2024, 4:23 PM IST

This Week OTT Releases : వీకెండ్​ వచ్చేసింది. దీంతో సినీ ప్రియులను అలరించేందుకు ఓటీటీలో కొత్త సినిమాలు, సిరీస్​లు సిద్ధమయ్యాయి. అమెజాన్ ప్రైమ్​, నెట్​ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్​, ఆహా, బుక్​ మై షో, జియో ఓటీటీ సహా ఇతర ఓటీటీలో రానున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ (అక్టోబర్ 18) ఒక్కరోజే 25 చిత్రాలు, సిరీస్​లు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో ఒక్క అమెజాన్ ప్రైమ్‌లోనే 13 వరకు స్ట్రీమింగ్​ అవుతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలేంటి, వాటిలో ప్రత్యేకంగా చూడాల్సిన సినిమాలేంటి? తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

ఉరుకు పటేల (తెలుగు చిత్రం)- అక్టోబర్ 18

స్నేక్స్ అండ్ ల్యాడర్స్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

కడైసి ఉలగ పొర్ (తమిళ చిత్రం)- అక్టోబర్ 18

ఫిసద్ది (హిందీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

లాఫింగ్ బుద్ధా (కన్నడ సినిమా)- అక్టోబర్ 18

ది ఆఫీస్ ఆస్ట్రేలియా (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

ది డెవిల్స్ అవర్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

బీటల్‌జ్యూస్ బీటల్‌జ్యూస్ (ఇంగ్లీష్ మూవీ)- అక్టోబర్ 18

ది ఆఫీస్ సీజన్ 1 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

ది వాకింగ్ డెడ్ డారిల్ డిక్సన్ సీజన్ 1 (ఇంగ్లీష్ హారర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

బాగ్‌మన్ (ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 18

ది పార్క్ మేనియాక్ (పోర్చుగీస్ చిత్రం)- అక్టోబర్ 18

కల్ట్ (ఫ్రెంచ్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

ఉమన్ ఆఫ్ ది అవర్ (ఇంగ్లీష్ చిత్రం)- అక్టోబర్ 18

ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైఫ్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

ది మ్యాన్ హూ లవ్డ్ యూఎఫ్ఓస్ (స్పానిష్ చిత్రం)- అక్టోబర్ 18

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో

రైవల్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

1000 బేబీస్ (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 18

రోడ్ డైరీ (ఇంగ్లీష్ చిత్రం)- అక్టోబర్ 18

జియో సినిమా ఓటీటీలో

క్రిస్పీ రిస్తే (హిందీ చిత్రం)- అక్టోబర్ 18

హిస్టీరియా (ఇంగ్లీష్ మూవీ)- అక్టోబర్ 19

హ్యాపీస్ ప్లేస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 19

బుక్ మై షో ఓటీటీలో

పారిస్ హ్యాజ్ ఫాలెన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- అక్టోబర్ 18

బీటల్‌జ్యూస్ బీటల్‌జ్యూస్ (ఇంగ్లీష్ మూవీ)- అక్టోబర్ 18

నైట్ వాచ్ (తెలుగు డబ్బింగ్ డానిష్ ఫిల్మ్)- అక్టోబర్ 18

ఫిసద్ది (హిందీ వెబ్ సిరీస్)- ఎమ్ఎక్స్ ప్లేయర్- అక్టోబర్ 18

ష్రింకింగ్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- యాపిల్ టీవీ- అక్టోబర్ 18

సెల్ఫ్ పొట్రేట్ యాజ్ ఏ కాఫీ పాట్ (డాక్యుమెంట్ సిరీస్)- ముబై ఓటీటీ (ఇండియా)- అక్టోబర్ 18

యేవమ్ (తెలుగు మూవీ)- సన్ ఎన్ఎక్స్‌టీ ఓటీటీ- అక్టోబర్ 18

ఈ 12 స్పెషల్ - మొత్తంగా ఈ ఒక్క రోజే 25 సినిమా, సిరీస్​లు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో ఏకంగా 13 ఒక్క అమెజాన్ ప్రైమ్​లోనే స్ట్రీమింగ్​కు దిగాయి. తెలుగు చిత్రం ఉరుకు పటేల, తెలుగు డబ్బింగ్ తమిళ వెబ్ సిరీస్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్, క్రైమ్ థ్రిల్లర్ యేవమ్, హారర్ ఫాంటసీ చిత్రం బీటల్ జ్యూస్, నైట్ వాచ్, హారర్ వెబ్ సిరీస్‌ 1000 బేబీస్, ది వాకింగ్ డెడ్ డారిల్ డిక్సన్, ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైఫ్స్ సీజన్ 3, బాగ్‌మన్, కన్నడ చిత్రం లాఫింగ్ బుద్ధా, పారిస్ హ్యాజ్ ఫాలెన్ సిరీస్, తమిళ సినిమా కడైసి ఉలగ పొర్ ఆసక్తి రేపుతున్నాయి.

అలా జరగడం ఎంతో ఆనందంగా ఉంది : VD 12పై విజయ్ దేవరకొండ అప్డేట్

'కౌన్‌ బనేగా కరోడ్‌పతి'లో అల్లు అర్జున్ పై ప్రశ్న - ఏమని అడిగారంటే?

ABOUT THE AUTHOR

...view details