తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వీకెండ్ స్పెషల్​ - 'మీర్జాపూర్ 3'తో పాటు OTTలో ఉన్న సెన్సేషనల్ థ్రిల్లర్స్ ఇవే​! - This Week OTT Releases - THIS WEEK OTT RELEASES

This Week OTT Releases : వీకెండ్ వచ్చేసింది. మరి ఈ వారం ఓటీటీ వేదికగా సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లు ఏంటో చూసేద్దాం. పూర్తి వివరాలు స్టోరీలో.

Source Getty Images
This Week OTT Releases (Source Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jul 5, 2024, 5:13 PM IST

This Week OTT Releases : ప్రభాస్‌ కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ ఊచకోత ఆగట్లేదు. ఇప్పటికే రూ.800 కోట్ల(Kalki 2898 AD Collections) వరకు వసూలు చేసిన ఈ చిత్రం రూ.1000 కోట్ల దిశగా దూసుకుపోతోంది. దీంతో ఈ వారం కొత్త చిత్రాలేవీ థియేటర్లలోకి రావట్లేదు. అయితే ఓటీటీలో మాత్రం రెండు డజన్లకుపైగా చిత్రాలు సందడి చేసేందుకు రెడీ అయిపోయాయి. ఎలాగో వీకెండ్​ వచ్చేసింది. మరి మీ వీకెండ్​ ప్లాన్​లో ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలని ఉంటే - ఏఏ చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు అందుబాటులో ఉన్నాయో చూసేద్దాం.

ETV Winలో

ఈ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ శశి మథనం వెబ్​ సిరీస్​ - సోనియా సింగ్, పవన్‌ సిద్ధూ హీరోహీరోయిన్లు. వినోద్‌ గాలి దర్శకుడు. - స్ట్రీమింగ్ అవుతోంది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో

సెన్సేషనల్ వెబ్​సిరీస్​ మీర్జాపూర్ 3(MIRZAPUR SEASON 3) - గుర్మీత్‌ సింగ్‌, ఆనంద్‌ అయ్యర్‌ దర్శకలు - పంకజ్‌ త్రిపాఠి, అలీ ఫజల్‌ , శ్వేతా త్రిపాఠి శర్మ, ఇషా తల్వార్‌ల నటులు - స్ట్రీమింగ్ అవుతోంది.

బాబ్‌ మార్లీ: వన్‌ లవ్‌ (హాలీవుడ్‌ మూవీ) - స్ట్రీమింగ్‌ అవుతోంది

గరుడన్‌ (తమిళ్‌ మూవీ) - స్ట్రీమింగ్‌ అవుతోంది.

స్పేస్‌ కాడెట్‌ (హాలీవుడ్‌ మూవీ) - స్ట్రీమింగ్‌ అవుతోంది

డిస్నీ+ హాట్‌స్టార్‌లో

రెడ్‌ స్వాన్‌ (కొరియన్‌ మూవీ) - స్ట్రీమింగ్‌ అవుతోంది

ఆహాలో

అహం రీబూట్‌ - అక్కినేని సుమంత్​ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ - స్ట్రీమింగ్​

మార్కెట్‌ మహాలక్ష్మీ - వి. యస్‌. ముఖేశ్‌ దర్శకుడు. హర్షవర్ధన్‌, మహబూబ్‌ బాషా, ముక్కు అవినాష్‌ ప్రధాన పాత్రలు - స్ట్రీమింగ్​ మొదలు

నెట్‌ఫ్లిక్స్‌లో

స్ప్రింట్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌: ఇంగ్లిష్‌ ) - స్ట్రీమింగ్‌ అవుతోంది

గోయో (హాలీవుడ్‌ మూవీ) - స్ట్రీమింగ్‌ డేట్‌ - జులై 5

డెస్పరేట్‌ లైస్‌ (హాలీవుడ్‌ ఫిల్మ్‌) - స్ట్రీమింగ్‌ డేట్‌ - జులై 5

బుక్‌మై షో

ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా (హాలీవుడ్‌ మూవీ) - స్ట్రీమింగ్‌ అవుతోంది.

లయన్స్‌ గేట్‌ ప్లే

ఆర్థర్‌ ది కింగ్‌ (హాలీవుడ్‌ మూవీ) - స్ట్రీమింగ్‌ డేట్‌- జులై 5

'ఇప్పటికైతే బ్రేక్ తీసుకున్నా - కానీ తర్వాత వస్తానో రానో తెలీదు'

వార్నింగ్​ ఇచ్చిన డాక్టర్​కు సమంత స్ట్రాంగ్ రిప్లై!

ABOUT THE AUTHOR

...view details