Daaku Maharaj Release Trailer :నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న సినిమా 'డాకు మహారాజ్'. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రగ్య జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు.
'డాకు మహారాజ్'కు శత్రువులు తక్కువ, ఫ్యాన్స్ ఎక్కువ- సెకండ్ ట్రైలర్ రిలీజ్! - DAAKU MAHARAJ RELEASE TRAILER
బాలయ్య ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్- 'డాకు మహారాజ్' నుంచి రెండో ట్రైలర్
Daaku Maharaj (Source : ETV Bharat)
Published : Jan 10, 2025, 6:17 PM IST
శుక్రవారం ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ విడుదల చేశారు. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రాగా, రెండో ట్రైలర్‌తో మరిన్ని అంచనాలు పెంచేశారు. మరి మీరు ఈ రిలీజ్ ట్రైలర్ చూశారా?