January 26 OTT Movies : ప్రతి వారం థియేటర్లలో, ఓటీటీలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అయితే థియేటర్లో విడుదలైన సినిమాల కన్నా ఓటీటీలో రిలీజయ్యే చిత్రాల సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటుంది. అలా ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఏకంగా 17 సినిమాలు ఓటీటిలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి. మరికొన్ని థియేటర్లలో సందడి చేసేందుకు వస్తున్నాయి. కోలీవుడ్‌లో ఇప్పటికే విడుదలైన ధనుశ్ కెప్టెన్ మిల్లర్, అయలాన్ తెలుగులోనూ రిలీజ్ కానున్నాయి. మరి ఈ వీకెండ్లో ఓటీటీల్లో ఏయే సినిమాలు వస్తున్నాయో తెలుసుకుందాం. ఏ మూవీ ఏ ప్లాట్ఫామ్లో రిలీజ్ కానుందో ఇప్పుడు చూద్దాం.
నెట్‌ఫ్లిక్స్‌లో
గ్రీసెల్డా (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24
క్వీర్ ఐ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24
సిక్స్ నేషన్స్: ఫుల్ కాంటాక్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24
బూగీమన్ (అరబిక్ మూవీ) - జనవరి 25
మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 25
బ్యాడ్ ల్యాండ్ హంటర్స్ (కొరియన్ చిత్రం) - జనవరి 26
క్రిష్, ట్రిష్, బల్టీ బాయ్ సీజన్ 2 (హిందీ సిరీస్) - జనవరి 28
డిస్నీ+హాట్‌స్టార్‌లో
నేరు (మలయాళం) జనవరి 23
కర్మా కాలింగ్ (హిందీ) జనవరి 26
ఫ్లెక్స్ ఎక్స్ కాప్ (కొరియన్) జనవరి 26
ఫైట్ క్లబ్ (తమిళం) జనవరి 27
అమెజాన్ ప్రైమ్‌లో