తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

నేడే ఇంటర్​ రిజల్ట్స్ - ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి - TELANGANA INTER RESULTS TODAY 2024 - TELANGANA INTER RESULTS TODAY 2024

Telangana Intermediate Results 2024 : రాష్ట్రంలో నేడు ఇంటర్​ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్​ బోర్డు కార్యాలయంలో విడుదల చేయనున్నారు. ఫలితాల కోసం ఇంటర్​ విద్యార్థులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

TS Inter Results 2024
TS Inter Results 2024

By ETV Bharat Telangana Team

Published : Apr 24, 2024, 6:43 AM IST

Updated : Apr 24, 2024, 12:32 PM IST

TS Inter Results 2024 :రాష్ట్రంలో నేడు ఇంటర్మీడియట్​ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఇంటర్​ ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఫలితాలను హైదరాబాద్​ నాంపల్లిలోని ఇంటర్​ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా 9,80,978 మంది విద్యార్థులు రాశారు. పరీక్షల మూల్యాంకనం పూర్తవడంతో ఈరోజు విద్యాశాఖ ఫలితాలు విడుదల చేస్తోంది. ఫలితాల కోసం ఇక్కడhttps://results.cgg.gov.in క్లిక్ చేయండి.

Last Updated : Apr 24, 2024, 12:32 PM IST

ABOUT THE AUTHOR

...view details