Gold Rate Today September 5, 2024 : దేశంలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి. గురవారం 10 గ్రాముల బంగారం ధర రూ.73,570గా ఉంది. బుధవారం కిలో వెండి ధర రూ.83,750 ఉండగా, గురువారం నాటికి రూ.510 పెరిగి రూ.84,260కు చేరుకుంది.
- Gold Price In Hyderabad September 5, 2024 :హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.73,570గా ఉంది. కిలో వెండి ధర రూ.84,260గా ఉంది.
- Gold Price In Vijayawada September 5, 2024 :విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.73,570గా ఉంది. కిలో వెండి ధర రూ.84,260 ఉంది.
- Gold Price In Vishakhapatnam September 5, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.73,570గా ఉంది. కిలో వెండి ధర రూ.84,260గా ఉంది.
- Gold Price In Proddatur September 5, 2024 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.73,570గా ఉంది. కిలో వెండి ధర రూ.84,260గా ఉంది.
గమనిక :పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price September 5, 2024 :అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. గురువారం ఔన్స్ గోల్డ్ ధర 2495 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 28.26 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News September 5, 2024 :గురువారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.44,00,000 |
ఇథీరియం | రూ.2,00,004 |
టెథర్ | రూ.77.6 |
బైనాన్స్ కాయిన్ | రూ.38,900 |
సొలోనా | రూ.9,105 |