Gold Rate Today October 3, 2024 :దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి పెరిగింది. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.78,273 ఉండగా, గురవారం నాటికి రూ.93 తగ్గి రూ.78,180కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.92,790 ఉండగా, గురువారం నాటికి రూ.570 పెరిగి రూ.93,360కు చేరుకుంది.
- Gold Price In Hyderabad October 3, 2024 :హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.78,180గా ఉంది. కిలో వెండి ధర రూ.93,360గా ఉంది.
- Gold Price In Vijayawada October 3, 2024 :విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.78,180గా ఉంది. కిలో వెండి ధర రూ.93,360గా ఉంది.
- Gold Price In Visakhapatnam October 3, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.78,180గా ఉంది. కిలో వెండి ధర రూ.93,360గా ఉంది.
- Gold Price In Proddatur October 3, 2024 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.78,180గా ఉంది. కిలో వెండి ధర రూ.93,360గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price October 3, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ ధర స్వల్పంగా తగ్గింది. బుధవారం ఔన్స్ గోల్డ్ ధర 2656 డాలర్లు ఉండగా, గురువారం నాటికి 1 డాలర్లు పెరిగి 2655 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 31.65 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News October 3, 2024 : గురువారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.43,75,001 |
ఇథీరియం | రూ.1,84,000 |
టెథర్ | రూ.76.83 |
బైనాన్స్ కాయిన్ | రూ.45,500 |
సొలోనా | రూ.8,000.1 |