Gold Rate Today November 8, 2024 :దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.78,960గా ఉండగా, శుక్రవారం నాటికి రూ.860 పెరిగి రూ.79,820కు చేరింది. గురువారం కిలో వెండి ధర రూ.93,015గా ఉండగా, శుక్రవారం నాటికి రూ.1,530 పెరిగి రూ.94,545కు చేరింది.
- Gold Price In Hyderabad November 8, 2024 :హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.79,820గా ఉంది. కిలో వెండి ధర రూ.94,545గా ఉంది.
- Gold Price In Vijayawada November 8, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.79,820గా ఉంది. కిలో వెండి ధర రూ.94,545గా ఉంది.
- Gold Price In Visakhapatnam November 8, 2024 :విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.79,820గా ఉంది. కిలో వెండి ధర రూ.94,545ఉంది.
- Gold Price In Proddatur November 8, 2024 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.79,820గా ఉంది. కిలో వెండి ధర రూ.94,545గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price November 8, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు బాగా పెరిగాయి. గురువారం ఔన్స్ గోల్డ్ ధర 2659 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 35 డాలర్లు పెరిగి 2694 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 31.68 డాలర్లుగా ఉంది.
స్టాక్ మార్కెట్ అప్డేట్స్
Stock Market Updates November 8, 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమై, క్రమంగా లాభాల్లోకి దూసుకువచ్చాయి.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 261 పాయింట్లు లాభపడి 79,803 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 50 పాయింట్లు వృద్ధి చెంది 24,250 వద్ద కొనసాగుతోంది.