Gold Rate Today June 7, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.74,385 ఉండగా, శుక్రవారం నాటికి రూ.1,215 పెరిగి రూ.75,600కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.91,640 ఉండగా, శుక్రవారం నాటికి రూ.3,865 పెరిగి రూ.95,505కు చేరుకుంది.
- Gold Price In Hyderabad June 7, 2024 :హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.75,600గా ఉంది. కిలో వెండి ధర రూ.95,505గా ఉంది.
- Gold Price In Vijayawada June 7, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.75,600గా ఉంది. కిలో వెండి ధర రూ.95,505గా ఉంది.
- Gold Price In Vishakhapatnam June 7, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.75,600గా ఉంది. కిలో వెండి ధర రూ.95,505గా ఉంది.
- Gold Price In Proddatur June 7, 2024 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.75,600గా ఉంది. కిలో వెండి ధర రూ.95,505గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price June 7, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పెరిగాయి. బుధవారం ఔన్స్ గోల్డ్ ధర 2337 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 42 డాలర్లు పెరిగి 2379 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 31.30 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News June 7, 2024 : శుక్రవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.51,32,003 |
ఇథీరియం | రూ.2,74,110 |
టెథర్ | రూ.79.30 |
బైనాన్స్ కాయిన్ | రూ.53,461 |
సొలోనా | రూ.12,782 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today June 7, 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆర్బీఐ మరోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించడం వల్ల మార్కెట్లకు మరింత జోష్ వచ్చింది.