ETV Bharat / business

నేటి బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణలో ఎలా ఉన్నాయంటే? - GOLD RATE TODAY

బంగారు ఆభరణాలు కొనాలా? నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today
Gold Rate Today (Getty Image)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 8, 2025, 9:36 AM IST

Updated : Jan 8, 2025, 10:18 AM IST

Gold Rate Today January 8th, 2025 : దేశంలో బంగారం, వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.79,490 ఉండగా, బుధవారం నాటికి రూ.90 పెరిగి రూ.79,580కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.91,320 ఉండగా, బుధవారం నాటికి రూ.248 పెరిగి రూ.91,568గా ఉంది.

  • Gold Price In Hyderabad January 8th, 2025 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.79,580గా ఉంది. కిలో వెండి ధర రూ.91,568గా ఉంది.
  • Gold Price In Vijayawada January 8th, 2025 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.79,580గా ఉంది. కిలో వెండి ధర రూ.91,568గా ఉంది.
  • Gold Price In Visakhapatnam January 8th, 2025 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.79,580గా ఉంది. కిలో వెండి ధర రూ.91,568గా ఉంది.
  • Gold Price In Proddatur January 8th, 2025 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.79,580గా ఉంది. కిలో వెండి ధర రూ.91,568గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price January 8th, 2025 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్​, సిల్వర్​ రేట్లు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం ఔన్స్‌ గోల్డ్ ధర 2,638డాలర్లు ఉండగా, బుధవారం నాటికి 9 డాలర్లు పెరిగి 2,647డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 30.02 డాలర్లుగా ఉంది.

స్టాక్ మార్కెట్ న్యూస్
Stock Market Today January 8th, 2025 : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. విదేశీ పెట్టుబడులు తరలివెళ్లడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం. దీనికి తోడు కంపెనీల త్రైమాసిక ఫలితాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో మదుపరులు కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ 137 పాయింట్లు నష్టపోయి 78,061 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 52 పాయింట్లు కోల్పోయి 23,655 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో ఉన్న షేర్లు : రిలయన్స్ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, మారుతి సుజుకి, ఎం అండ్ ఎం, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌
  • నష్టాల్లో ఉన్న షేర్లు : జొమాటో, అదానీ పోర్ట్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, ఎన్​టీపీసీ, హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌

రూపాయి విలువ
Rupee Value January 8th, 2025 : ప్రస్తుతం రూపాయి మారకం విలువ యూఎస్ డాలర్​తో పోలిస్తే రూ.85.82గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices January 8th, 2025 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.45గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడిచమురు ధరలు
Crude Oil Prices January 8th, 2025 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచములు ధరలు 0.38 శాతం పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 77.34 డాలర్లుగా ఉంది.

Last Updated : Jan 8, 2025, 10:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.