Gold Rate Today July 4, 2024 :దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.74,020 ఉండగా, గురువారం నాటికి రూ.740 పెరిగి రూ.74,760కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.91,140 ఉండగా, గురువారం నాటికి రూ.1530 పెరిగి రూ.92,670కు చేరుకుంది.
- Gold Price In Hyderabad July 4, 2024 : హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.74,760గా ఉంది. కిలో వెండి ధర రూ.92,670గా ఉంది.
- Gold Price In Vijayawada July 4, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.74,760గా ఉంది. కిలో వెండి ధర రూ.92,670గా ఉంది.
- Gold Price In Vishakhapatnam July 4, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.74,760గా ఉంది. కిలో వెండి ధర రూ.92,670గా ఉంది.
- Gold Price In Proddatur July 4, 2024 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.74,760గా ఉంది. కిలో వెండి ధర రూ.92,670గా ఉంది.
గమనిక :పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price July 4, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు పెరిగాయి. బుధవారం ఔన్స్ గోల్డ్ ధర 2332 డాలర్లు ఉండగా, గురువారం నాటికి 26డాలర్లు పెరిగి 2358 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 30.39 డాలర్లుగా ఉంది.