Gold Rate Today January 6th, 2025 :దేశంలో బంగారం, వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఆదివారం 10 గ్రాముల బంగారం ధర రూ.79,530 ఉండగా, సోమవారం నాటికి రూ.60 తగ్గి రూ.79,470కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.90,095 ఉండగా, సోమవారం రూ.75 తగ్గి రూ.90,020గా ఉంది.
- Gold Price In Hyderabad January 6th, 2025 : హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.79,470గా ఉంది. కిలో వెండి ధర రూ.90,020గా ఉంది.
- Gold Price In Vijayawada January 6th, 2025 :విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.79,470గా ఉంది. కిలో వెండి ధర రూ.90,020గా ఉంది.
- Gold Price In Visakhapatnam January 6th, 2025 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.79,470గా ఉంది. కిలో వెండి ధర రూ.90,020గా ఉంది.
- Gold Price In Proddatur January 6th, 2025 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.79,470గా ఉంది. కిలో వెండి ధర రూ.90,020గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price January 6th, 2025 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఆదివారం ఔన్స్ గోల్డ్ ధర 2,638 డాలర్లు ఉండగా, సోమవారం కూడా 2,640 డాలర్లుగానే ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 29.60 డాలర్లుగా ఉంది.