Gold Rate Today January 13th, 2025 :దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరగగా, వెండి ధరలు తగ్గాయి. ఆదివారం 10 గ్రాముల బంగారం ధర రూ.80,602 ఉండగా, సోమవారం నాటికి రూ.180 పెరిగి రూ.80,790కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.93,265 ఉండగా, సోమవారం నాటికి రూ.275 తగ్గి రూ.92,990కు చేరుకుంది.
- Gold Price In Hyderabad January 13th, 2025 : హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.80,790గా ఉంది. కిలో వెండి ధర రూ.92,990గా ఉంది.
- Gold Price In Vijayawada January 13th, 2025 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.80,790గా ఉంది. కిలో వెండి ధర రూ.92,990గా ఉంది.
- Gold Price In Visakhapatnam January 13th, 2025 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.80,790గా ఉంది. కిలో వెండి ధర రూ.92,990గా ఉంది.
- Gold Price In Proddatur January 13th, 2025 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.80,790గా ఉంది. కిలో వెండి ధర రూ.92,990గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price January 13th, 2025 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి. ఆదివారం ఔన్స్ గోల్డ్ ధర 2,690 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 4 డాలర్లు తగ్గి 2,686 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 30.23 డాలర్లుగా ఉంది.
స్టాక్ మార్కెట్ అప్డేట్స్
Stock Market Today January 13th, 2025 :దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడం, విదేశీ తరలి వెళ్తుండడం, ముడిచమురు ధరలు పెరగడం మొదలైనవన్నీ మార్కెట్ సూచీలపై ప్రభావం చూపుతున్నాయి.