Gold Rate Today December 30th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం 10 గ్రాముల బంగారం ధర రూ.78,700 ఉండగా, సోమవారం నాటికి రూ.200 పెరిగి రూ.78,900కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.89,682 ఉండగా, సోమవారం నాటికి రూ.307 పెరిగి రూ.89,989కు చేరుకుంది.
- Gold Price In Hyderabad December 30th 2024 : హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.78,900గా ఉంది. కిలో వెండి ధర రూ.89,989గా ఉంది.
- Gold Price In Vijayawada December 30th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.78,900గా ఉంది. కిలో వెండి ధర రూ.89,989గా ఉంది.
- Gold Price In Visakhapatnam December 30th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.78,900గా ఉంది. కిలో వెండి ధర రూ.89,989గా ఉంది.
- Gold Price In Proddatur December 30th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.78,900గా ఉంది. కిలో వెండి ధర రూ.89,989గా ఉంది.
గమనిక :పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price December 30th 2024 :అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం ఔన్స్ గోల్డ్ ధర 2,621 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 6 డాలర్లు పెరిగి 2,627 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 29.48 డాలర్లుగా ఉంది.
స్టాక్ మార్కెట్ న్యూస్
Stock Market Today December 30th 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడులు తరలివెళ్తుండడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.