తెలంగాణ

telangana

ETV Bharat / business

తగ్గిన గోల్డ్ & సిల్వర్ రేట్లు - ఏపీ, తెలంగాణలో ధరలు ఎలా ఉన్నాయంటే?

తగ్గిన బంగారం, వెండి ధరలు - తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today December 12th 2024
Gold Rate Today December 12th 2024 (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : 6 hours ago

Updated : 6 hours ago

Gold Rate Today December 12th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. బుధవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.80,740 ఉండగా, గురువారం నాటికి రూ.230 తగ్గి రూ.80,510కి చేరుకుంది. కిలో వెండి ధర బుధళవారం రూ.96,120 ఉండగా, గురువారం నాటికి రూ.220 తగ్గి రూ.95,900కు చేరింది.

  • Gold Price In Hyderabad December 12th 2024 :హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.80,510గా ఉంది. కిలో వెండి ధర రూ.95,900గా ఉంది.
  • Gold Price In Vijayawada December 12th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.80,510గా ఉంది. కిలో వెండి ధర రూ.95,900గా ఉంది.
  • Gold Price In Visakhapatnam December 12th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.80,510గా ఉంది. కిలో వెండి ధర రూ.95,900గా ఉంది.
  • Gold Price In Proddatur December 12th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.80,510గా ఉంది. కిలో వెండి ధర రూ.95,900గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price December 12th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్ రేట్లు భారీగా పెరిగాయి. బుధవారం 2,673 డాలర్లగా ఉండగా గురువారం నాటికి 36 డాలర్లు పెరిగి 2,709 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 32.02 డాలర్లుగా ఉంది.

స్టాక్ మార్కెట్ అప్డేట్స్​
Stock Market Updates December 12th 2024 : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 83 పాయింట్లు పెరిగి 81,609 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 24,604 వద్ద కొనసాగుతోంది.

లాభాల్లో ఉన్న స్టాక్స్​
(బీఎస్​ఈ సెన్సెక్స్ సూచీ) టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, భారతీ ఎయిర్​టెల్, హెచ్​సీఎల్ టెక్, ఇండస్ ఇండ్ బ్యాంక్

నష్టాల్లో ఉన్న స్టాక్స్​
(బీఎస్​ఈ సెన్సెక్స్ సూచీ) టైటాన్, టాటా మోటార్స్, ఎల్ అండ్ టీ, మారుతి, టాటా స్టీల్, ఎన్​టీపీసీ

రూపాయి విలువ
Rupee Value Today December 12th 2024 : ప్రస్తుతం డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 84.85 వద్ద ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices December 12th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

Last Updated : 6 hours ago

ABOUT THE AUTHOR

...view details