Gold Rate Today April 7th 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. శనివారం 10 గ్రాముల బంగారం ధర రూ.73,081 ఉండగా, ఆదివారం కూడా రూ.73,081గానే ఉంది. శనివారం కిలో వెండి ధర రూ.82,975 ఉండగా, ఆదివారం కూడా రూ.82,975గానే ఉంది.
- Gold Price In Hyderabad April 7th 2024 :హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.73,081గా ఉంది. కిలో వెండి ధర రూ.82,975గా ఉంది.
- Gold Price In Vijayawada April 7th 2024 :విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.73,081గా ఉంది. కిలో వెండి ధర రూ.82,975గా ఉంది.
- Gold Price In Vishakhapatnam April 7th 2024 :విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.73,081గా ఉంది. కిలో వెండి ధర రూ.82,975గా ఉంది.
- Gold Price In Proddatur April 7th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.73,081గా ఉంది. కిలో వెండి ధర రూ.82,975గా ఉంది.
గమనిక :పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price April 7th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. శనివారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2,330 డాలర్లు ఉండగా, ఆదివారం కూడా 2,330 డాలర్లుగానే ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 27.50 డాలర్లుగా ఉంది.