Gold Rate Today April 3rd 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ.70,915 ఉండగా, బుధవారం నాటికి ఏకంగా రూ.919 పెరిగి రూ.71,834కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.78,294 ఉండగా, బుధవారం నాటికి రూ.1,835 పెరిగి రూ.80,129కు చేరుకుంది.
- Gold Price In Hyderabad April 3rd 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.71,834గా ఉంది. కిలో వెండి ధర రూ.80,129గా ఉంది.
- Gold Price In Vijayawada April 3rd 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.71,834గా ఉంది. కిలో వెండి ధర రూ.80,129గా ఉంది.
- Gold Price In Vishakhapatnam April 3rd 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.71,834గా ఉంది. కిలో వెండి ధర రూ.80,129గా ఉంది.
- Gold Price In Proddatur April 3rd 2024 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.71,834గా ఉంది. కిలో వెండి ధర రూ.80,129గా ఉంది.
గమనిక :పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price April 3rd 2024 :అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. మంగళవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2,252 డాలర్లు ఉండగా, బుధవారం నాటికి 33 డాలర్లు పెరిగి 2,285 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 26.41 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News April 3rd 2024 : బుధవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఫ్లాట్‌గా కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.54,58,680 |
ఇథీరియం | రూ.2,72,230 |
టెథర్ | రూ.81.63 |
బైనాన్స్ కాయిన్ | రూ.45,324 |
సొలోనా | రూ.15,210 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today April 3rd 2024 : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడం, విదేశీ పెట్టుబడులు తరలివెళ్తుండడమే ఇందుకు కారణం.