Gold Rate Today 26th January 2024 : దేశంలో పసిడి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.64,304గా ఉండగా, శుక్రవారం నాటికి రూ.11 తగ్గి రూ.64,293కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.72,470 ఉండగా, శుక్రవారం నాటికి రూ.750 పెరిగి రూ.73,220కు చేరుకుంది.
- Gold Price In Hyderabad 26th January 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.64,293గా ఉంది. కిలో వెండి ధర రూ.73,220గా ఉంది.
- Gold Price In Vijayawada 26th January 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,293గా ఉంది. కిలో వెండి ధర రూ.73,220గా ఉంది.
- Gold Price In Vishakhapatnam 26th January 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,293గా ఉంది. కిలో వెండి ధర రూ.73,220గా ఉంది.
- Gold Price In Proddatur 26th January 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,293గా ఉంది. కిలో వెండి ధర రూ.73,220గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price 26th January 2024 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు దాదాపు స్థిరంగా ఉన్నాయి. గురువారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2024 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 3 డాలర్లు తగ్గి 2021 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 22.89 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 26th January 2024 : శుక్రవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఫ్లాట్‌గా కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.33,31,440 |
ఇథీరియం | రూ.1,84,692 |
టెథర్ | రూ.83.2 |
బైనాన్స్ కాయిన్ | రూ.24,391 |
యూఎస్డీ కాయిన్ | రూ.83.9 |