తెలంగాణ

telangana

ETV Bharat / business

టాటా, మారుతి, మహీంద్ర కార్లపై ఇయర్‌ ఎండ్‌ ఆఫర్స్‌ - ఆ మోడల్‌పై ఏకంగా రూ.3 లక్షలు డిస్కౌంట్‌!

2024 ఇయర్ ఎండ్ సేల్‌లో మంచి కారు కొనాలా? టాటా, మారుతి, మహీంద్రా, కియా, ఫోక్స్‌వ్యాగన్ మోడల్స్‌పై అందిస్తున్న బెస్ట్ ఆఫర్స్ & డిస్కౌంట్స్ ఇవే!

Car Discounts in December 2024
Car Discounts in December 2024 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Car Discounts In December 2024 :ఇయర్ ఎండ్ సేల్‌లో మంచి కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్‌. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ ఈ డిసెంబర్‌ నెలలో తమ బెస్ట్ మోడల్స్‌పై అదిరిపోయే డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తున్నాయి. మరెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

Tata Car Year End Discounts :

  • టాటా టియాగో : రూ.10,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ + రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌
  • టాటా టిగోర్‌ : రూ.30,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ + రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌
  • టాటా ఆల్ట్రోజ్‌ :రూ.25,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ (పెట్రోల్‌ & డీజిల్‌) + రూ.35,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ (సీఎన్‌జీ) + రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌
  • టాటా ఆల్ట్రోజ్ రేసర్‌ : రూ.60,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ + రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌
  • టాటా పంచ్‌ : రూ.20,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ (పెట్రోల్‌) / రూ.15,000 (సీఎన్‌జీ)
  • టాటా నెక్సాన్‌ :రూ.20,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ + రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌
  • టాటా టియాగో ఈవీ ఎల్‌ఆర్‌ : రూ.65,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ + రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌
  • టాటా పంచ్ ఈవీ :రూ.50,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ (ACFC ఛార్జ్‌)/ రూ.30,000 (ఇతర వేరియంట్స్‌) + రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌
  • టాటా నెక్సాన్ ఈవీ :డీలర్ ఎండ్ ఆఫర్స్‌
  • టాటా కర్వ్‌ : డీలర్ ఎండ్ ఆఫర్స్‌
  • టాటా హారియర్‌ :డీలర్ ఎండ్ ఆఫర్స్‌ + రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌
  • టాటా సఫారీ : డీలర్ ఎండ్ ఆఫర్స్‌ + రూ.22,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌

Maruti Nexa Car Year End Discounts :

  • మారుతి ఇగ్నిస్‌ :రూ.50,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ (MT) + రూ.55,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ (AMT) + రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ + రూ.2100 కార్పొరేట్ డిస్కౌంట్‌
  • మారుతి బాలెనో : రూ.45,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ (సిగ్మా)/ రూ.35,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ (డెల్టా, జెటా, ఆల్ఫా ఎంటీ)/ రూ.40,000 (ఏఎంటీ) + రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌
  • మారుతి ఫ్రాంక్స్‌ 1.2 పెట్రోల్‌, సీఎన్‌జీ : రూ.22,500 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ (సిగ్మా)/ రూ.20,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ (డెల్టా, జెటా, ఆల్ఫా ఎంటీ)/ రూ.25,000 (ఏఎంటీ) + రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌
  • మారుతి ఫ్రాంక్స్ టర్బో : రూ.40,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ (సిగ్మా)/ రూ.43,000 విలువైన వెలొసిటీ యాక్సెసరీస్‌ ఎడిషన్‌ + రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌
  • మారుతి సియాజ్‌ : రూ.30,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ + రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ + రూ.3000 కార్పొరేట్ డిస్కౌంట్‌
  • మారుతి జిమ్ని :రూ.1.75 లక్షల వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ (జెటా) + రూ.2.3 లక్షల వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ (ఆల్ఫా)
  • మారుతి ఎక్స్‌ఎల్6 : రూ.30వేలు వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ + రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ (XL6 పెట్రోల్‌)/ రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ (సీఎన్‌జీ)

Maruti Suzuki Arena Car Year End Discounts :

  • మారుతి ఆల్టో కె10 : రూ.40,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ (MT) + రూ.45,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ (AMT) + రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ + రూ.2100 కార్పొరేట్ డిస్కౌంట్‌
  • మారుతి ఎస్‌ ప్రెస్సో : రూ.40,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ (MT) + రూ.45,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ (AMT) + రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ + రూ.2100 కార్పొరేట్ డిస్కౌంట్‌
  • మారుతి సెలెరియో :రూ.40,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ (MT) + రూ.45,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ (AMT) + రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ + రూ.2100 కార్పొరేట్ డిస్కౌంట్‌
  • మారుతి వాగన్ఆర్‌ : రూ.35,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ (MT) + రూ.40,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ (AMT) + రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ + రూ.2000 కార్పొరేట్ డిస్కౌంట్‌
  • మారుతి న్యూ స్విఫ్ట్‌ :రూ.50,000 వరకు క్యాష్‌ బెనిఫిట్స్‌ + రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌
  • మారుతి ఎకో :రూ.15,000 వరకు క్యాష్‌ బెనిఫిట్స్‌ + రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌
  • మారుతి డిజైర్‌ : రూ.15,000 వరకు క్యాష్‌ బెనిఫిట్స్‌ + రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌
  • మారుతి బ్రెజ్జా అర్బనో ఎడిషన్‌ :అర్బనో ఎడిషన్ యాక్సెసరీస్‌ కిట్‌ + రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌
  • మారుతి బ్రెజ్జా Zxi, Zxi+ : రూ.20,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ (MT) + రూ.25,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ (AMT) + రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌

Kia Motors Year End Offers :

  • కియా సోనెట్‌ :రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్‌ + డీలర్‌ ఎండ్ ఆఫర్స్‌
  • కియా సెల్టోస్‌ : రూ.15,000 కార్పొరేట్ డిస్కౌంట్‌ + రూ.40,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ + 5 ఇయర్స్ వారెంటీ + మొదటి సంవత్సరం రూ.1 లక్ష కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్ (దిల్లీ/ ఎన్‌సీఆర్‌ జోన్‌)
  • కియా కరెన్స్‌ : రూ.15,000 కార్పొరేట్ డిస్కౌంట్‌ + 5 ఇయర్స్ వారెంటీ (టర్బో & డీజిల్ వేరియంట్స్‌)

Mahindra Year End Offers :

  • బొలెరో నియో : రూ.70,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ + రూ.30,000 విలువైన యాక్సెసరీస్‌ + రూ.20,000 ఎక్స్ఛేంజ్‌ బోనస్‌
  • XUV400 EV :రూ.3 లక్షల వరకు డిస్కౌంట్‌
  • థార్‌ : రూ.1.3 లక్షలు డిస్కౌంట్‌ (థార్‌ 4x2) / రూ.3 లక్షలు డిస్కౌంట్‌ (థార్‌ 4x4)
  • స్కార్పియో ఎన్‌ :రూ.50,000 వరకు క్యాష్ డిస్కౌంట్స్‌ (కొన్ని వేరియంట్లపై)
  • XUV 700 : రూ.40,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌

Volkswagen Car Year End Offers :

  • Virtus (1.0 లీటర్‌ ఇంజిన్‌) : రూ.1 లక్ష వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ + రూ.50వేలు వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ (2 ఎయిర్‌బ్యాగ్స్ ఉన్న కార్లపై రూ.40వేలు వరకు అదనపు డిస్కౌంట్‌)
  • Taigun (1.0 లీటర్‌ ఇంజిన్‌): రూ.1.5 లక్షల వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ + రూ.50వేలు వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ (2 ఎయిర్‌బ్యాగ్స్ ఉన్న కార్లపై రూ.40వేలు వరకు అదనపు డిస్కౌంట్‌)
  • Taigun (1.5 లీటర్‌ ఇంజిన్‌) : రూ.50 వేలు వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ + ఎక్స్ఛేంజ్ బోనస్‌ + (2 ఎయిర్‌బ్యాగ్స్ ఉన్న కార్లపై రూ.40వేలు వరకు అదనపు డిస్కౌంట్‌)
  • Tiguan :రూ.2 లక్షల వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ + రూ.1.5 లక్షలు ఎక్స్ఛేంజ్ బోనస్‌ + కార్పొరేట్ డిస్కౌంట్‌ + డీలర్ ఎండ్ నుంచి రూ.50వేలు లాయల్టీ ఎక్స్‌క్లూజివ్‌ అడిషనల్‌ బెనిఫిట్స్

కార్​ అప్​గ్రేడ్ చేయాలా?​ ఈ 8 ఫైనాన్సియల్​ మిస్టేక్స్​ అస్సలు చేయొద్దు!

ఫస్ట్ టైమ్ కొత్త కారు కొన్నారా? డెలివరీకి ముందు కచ్చితంగా ఈ 5 అంశాలను చెక్‌ చేయాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details