Best Scooters Under 1 Lakh :ప్రస్తుత కాలంలో మహిళలు విరివిరిగా స్కూటీలను ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే వారికి స్కూటీలు కంఫర్ట్‌గా అనిపిస్తాయి. అందుకే కాలేజ్‌కు వెళ్లే స్టూడెంట్స్, ఆఫీసులకు వెళ్లే మహిళలు ఎక్కువగా స్కూటీలను వాడుతున్నారు. అందుకే ఈ ఆర్టికల్‌లో ఒక లక్ష రూపాయల బడ్జెట్లో, మంచి మైలేజ్, పెర్ఫార్మెన్స్ ఇచ్చే టాప్-10 స్కూటర్స్ గురించి తెలుసుకుందాం.
1. Honda Activa 6G Specifications :ఈ హోండాయాక్టివా 6జీ స్కూటర్లో అద్భుతమైన ఇంజిన్ ఉంది. మహిళలు ఈజీగా నడపడానికి ఇది అనువుగా ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు కంఫర్టబుల్‌గా ఉంటుంది.
- ఇంజిన్ కెపాసిటీ - 109.51 సీసీ
- మైలేజ్ - 50 kmpl
- టార్క్ - 8.90 Nm
- కెర్బ్ వెయిట్ - 105 కేజీలు
- పవర్ - 7.84 PS
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ - 5.3 లీటర్లు
- మ్యాక్స్ పవర్ - 7.84 PS @ 8000 rpm
- మ్యాక్స్ టార్క్ - 8.90 Nm @ 5500 rpm
- ధర - రూ.76,234 - రూ.82,734
2. Suzuki Access 125 specifications : భారతదేశంలోని అత్యంత పాపులర్ స్కూటర్లలో ఇది ఒకటి. ఈ స్కూటీ మంచి రైడ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది.
- ఇంజిన్ కెపాసిటీ - 124 సీసీ
- మైలేజ్ - 45 kmpl
- టార్క్- 10 Nm
- కెర్బ్ వెయిట్ - 103 కేజీలు
- పవర్ - 8.7 PS
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ - 5 లీటర్లు
- మ్యాక్స్ పవర్ - 8.7 PS @ 6750 rpm
- మ్యాక్స్ టార్క్ - 10 Nm @ 5500 rpm
- ధర - రూ.79,900 - రూ.90,500
3. TVS NTORQ 125 specifications :ఇది మంచి మైలేజ్‌ను ఇస్తుంది. దీనిలో చాలా అప్డేటెడ్ ఫీచర్లు ఉన్నాయి.
- ఇంజిన్ కెపాసిటీ - 124.8 సీసీ
- మైలేజ్ - 54.33 kmpl
- టార్క్- 10.6 Nm
- కెర్బ్ వెయిట్ - 109 కేజీలు
- పవర్ - 9.51 PS
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ - 5.8 లీటర్లు
- మ్యాక్స్ పవర్ - 9.51 PS @ 7000 rpm
- మ్యాక్స్ టార్క్ - 10.6 Nm @ 5500 rpm
- ధర - రూ.84,636 - రూ.1.05 లక్షలు
4. Yamaha RayZR 125 Fi Hybrid specifications : 125సీసీ కెపాసిటీ సెగ్మెంట్లో అత్యంత తేలికైన స్కూటర్ ఇది.
- ఇంజిన్ కెపాసిటీ - 125 సీసీ
- మైలేజ్ - 71.33 kmpl
- టార్క్- 10.3 Nm
- కెర్బ్ వెయిట్ - 99 కేజీలు
- పవర్ - 8.2 PS
- ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ - 5.2 లీటర్లు
- మ్యాక్స్ పవర్ - 8.2 PS @ 6500 rpm
- మ్యాక్స్ టార్క్ - 10.3 Nm @ 5000 rpm
- ధర - రూ.85,030 - రూ.96,430
5. Ola S1 X(EV) specifications : బడ్జెట్లో ఈవీ స్కూటర్ కొనాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్.
- రేంజ్- 190 km/charge
- టాప్ స్పీడ్ - 90 km/Hr
- మోటార్ పవర్ - 6 kW
- బ్యాటరీ కెపాసిటీ - 4 Kwh
- బ్యాటరీ వారంటీ - 8 సంవత్సరాలు లేదా 80,000 కి.మీ
- ఛార్జింగ్ టైమ్ - 6.5 గంటలు
- ధర- 74,521 - రూ.1.05 లక్షలు