పాపం గజరాజులు.. నదిలో చిక్కుకొని.. బయటకు రాలేక.. - మహనదిలో ఏనుగులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 8, 2022, 1:39 PM IST

Two Elephant stucked Mahanadi: ఒడిశాలోని బంకి అటవీపరిధిలో ప్రవహిస్తున్న మహనదిలో రెండు ఏనుగులు ఇరుక్కుపోయాయి. అత్‌ఘర్ సుఖసేన్ అటవీప్రాంతం నుంచి చందక-దంపదా అభయారణ్యంలోకి తిరిగి వెళ్లేందుకు నదిని దాటేందుకు ప్రయత్నించే క్రమంలో గజరాజులు చిక్కుకుపోయాయి. వాటిని గమనించిన స్థానికులు... అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. ఏనుగుల సంచారంపై నిఘా పెట్టారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.