సిర్పూర్ కాగజ్‌నగర్‌లో సామూహిక కుంకుమార్చనలు - Vinayakachavati Ceremonies
🎬 Watch Now: Feature Video
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌లో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన సామూహిక పూజా కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు చేశారు. గణేశుడి భక్తి గీతాలు ఆలపించారు. మండపంలో ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతుల్లో భారీ గణనాథుడిని దర్శిస్తూ... భక్తులు పరవశించి పోయారు.