స్టూడెంట్తో సేవలు చేయించుకున్న టీచర్.. షాక్ ఇచ్చిన అధికారులు - హర్దోయిలో స్టూడెంట్తో సేవలు చేయించుకున్న టీచర్
🎬 Watch Now: Feature Video
ఓ ఉపాధ్యాయురాలు తరగతి గదిలో కూర్చొని బాలుడితో సేవలు చేయించుకోవడం వివాదాస్పదమైంది. దీంతో టీచర్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ హర్దోయీలోని పోఖరీ ఇంగ్లీషు మీడియం ప్రైమరీ పాఠశాలలో జరిగింది.