Car Stunts on ORR : హైదరాబాద్‌లోని ఓఆర్‌ఆర్‌పై రాత్రివేళ ఆకతాయిలు హల్‌చల్ సృష్టిస్తున్నారు. కార్ రేసింగ్, స్టంట్లు నిర్వహిస్తూ సాధారణ వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. శంషాబాద్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై కార్లతో స్టంట్‌లు చేస్తూ నానా హంగామా చేస్తున్నారు. ఓఆర్‌ఆర్‌పై సీసీటీవీ కెమెరాల్లో కార్ల స్టంట్‌ల దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈ మేరకు కార్లతో స్టంట్‌లు చేసిన యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
VIRAL VIDEO : బైకులతో అయిపోయింది! - ఇప్పుడు కార్లతో భయపెడుతున్నారు!! - CAR RACING AND STUNTS ON ORR
ఓఆర్‌ఆర్‌పై రాత్రివేళ ఆకతాయిల హల్‌చల్ - కార్ రేసింగ్, స్టంట్ల నిర్వహణ - సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు
![VIRAL VIDEO : బైకులతో అయిపోయింది! - ఇప్పుడు కార్లతో భయపెడుతున్నారు!! Car Stunts on ORR](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-02-2025/1200-675-23505839-thumbnail-16x9-orr.jpg?imwidth=3840)
Car Stunts on ORR (ETV Bharat)
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Feb 9, 2025, 10:53 AM IST