ఆటోను తప్పించబోయి బోల్తాపడిన బస్సు.. లైవ్​ వీడియో - రోడ్డుపై బస్సు బోల్తా

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 30, 2022, 10:10 AM IST

ఆటోను తప్పించబోయి ఓ బస్సు బోల్తా పడిన ఘటన కేరళలోని కన్నూర్​లో వెలుగుచూసింది. వేగంగా దూసుకొస్తున్న బస్సు ముందున్న ఆటోను ఢీకొట్టకుండా ఉండేందుకు డ్రైవర్​ పక్కకు తిప్పాడు. ఈ క్రమంలో అదుపు తప్పి బోల్తా పడింది. బుధవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో ఓ మహిళా ప్రయాణికురాలు ప్రాణాలు కోల్పోయింది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు బోల్తా పడిన సమయంలో అక్కడే ఉన్న స్థానికులు.. బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.