శివోహం.. - mahashivarathri
🎬 Watch Now: Feature Video
రాష్ట్రవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. పుణ్యస్నానాలు ఆచరించి, శివయ్యకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పత్రం, పూలు, పంచామృతాలతో అభిషేకాలు జరుపుతున్నారు.