స్టెప్పులతో అదరగొట్టిన భామలు - స్టెప్పులతో అదరగొట్టిన భామలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 4, 2019, 1:25 PM IST

ఆకట్టుకునే హంసనడకలు, అదరగొట్టే స్టెప్పులతో హైదరాబాద్​ రీజెన్సీ హోటల్​ మేనేజ్​మెంట్​ కళాశాల రజతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తీన్​మార్​, పాశ్చాత్య నృత్యాలతో విద్యార్థులు కేకపుట్టించారు. సంప్రదాయ, పాశ్చాత్య వస్త్రాలలో ర్యాంప్​ వాక్​ చేస్తూ మైమరపించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.